Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Latest News
AP Fighters association issue resolved
24-Sep-2008

AP Fighters association issue resolved
గత మూడు రోజులు గా నిరాహార దీక్ష చేస్తున్న ఎ.పి.సినీ ఫైటర్స్ అసోసియేషన్ బుధవారం మద్యాహ్నం నుండీ తమ ఆందోళన విరమించుకొంది. తెలుగు సినిమా ఇండియాలో తీస్తే 60 : 40, మన రాష్ట్రం లోనే నిర్మిస్తే 50 : 50 నిష్పత్తిలో తెలుగు ఫైటర్స్ కి అవకాశాలు కల్పించాలన్నది వారి ప్రధాన కోరిక. ఇందుకోసం వీరు చేస్తున్న నిరాహార దీక్షకు స్పందించిన దర్శకనిర్మాత దాసరి నారాయణరావు, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు లు వారి తో సమావేశమై వారి కోరికలు సమంజసమైనవేననీ అవి నెరవేరేలా తాము చూస్తామని హామీ ఇచ్చి వారి చేత దీక్షను విరమింప జేసారు. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను అడగండి అని దాసరి వారికి హామీని ఇచ్చారు. ఈ రోజు మద్యాహ్నం నుండే వారు విధులకు హాజరు కావచ్చని కె.యస్.రామారావు సూచించారు.
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.