Bhale Ammailu to release in September
19-Aug-2008
ఆకాష్, హసిత లు జంటగా సంతోష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మదన్ పటేల్ ను దర్శకుడిగా పరిచియమ్ చేస్తూ బాలరాజు నిర్మిస్తున్న చిత్రం భలే అమ్మాయిలు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వున్నామనీ నిర్మాత తెలియజేసారు. దర్శకుఉ మదన్ పటేల్ మాట్లాడుతూ చిత్రం మొత్తాన్ని నలభై అయిదు రోజుల్లో పూర్తి చేసామని షూటింగ్ మొత్తం ఈ నెలలోనే డబ్బింగ్ ని కూడా పూర్తి చేసి వచ్చేనెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకొంటున్నామని తెలిపారు. ఈ చిత్రానికి డి.ప్రసాద్ బాబు కెమెరాను, మేఘన శ్రీను ఎడిటింగ్ నూ, ఆది సంగీతాన్ని అందించారు.
|