Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Latest News
Devara Konda Veeraiah . . Koothuri Kosam . .
24-Aug-2008

సమాజంలో జరుగుతున్న ఇతివృత్తాలనూ, విప్లవ చిత్రాలనూ తనదైన తరహాలో తెరకెక్కించే ఆర్.నారాయణమూర్తి దేవరకొండ వీరయ్య . . కూతురి కోసం . . అనే మరొక ఇష్యూ బేస్డ్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకం పై రూపొందుతున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ "ఈ రోజు చదువుకోసమని తల్లిదండ్రులను విడిచి ఉజ్వల భవిష్యత్ కోసం కలలు కనే అమ్మాయలను నన్ను ప్రేమిస్తావా, పెళ్ళిచేసుకొంటావా, లేకపోతే చంపేస్తాను అంటూ వెంటపడే కొందరు దుర్మార్గుల వల్ల పడుతున్న బాధలు, మరి అలాంటప్పుడు ఆ పిల్లల తండ్రులు ఏంచేయాలి అన్న విషయాన్ని ఈ చిత్రం లో చూపిస్తున్నాం. నా ఎర్ర సముద్రం లో ఒక చిన్న పాత్ర చేసిన ప్రియాంక ఈ చిత్రం లో హీరోయిన్ గా చేసింది, ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ముగ్ంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాము" అని తెలిపారు. పలుచిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన గోగినేని ప్రసాద రావు ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రజాకవులు గోరటివెంకన్న, సుద్దాల అశోక్ తేజ, అందెశ్రీ లు అందించిన అద్భుతమైన సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ అంతే చక్కని సంగీతాన్ని అందించారని కూడా నారాయణ మూర్తి తెలిపారు.
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
Total number of reviews - 1

Devin Waters
by anon user on 2008-09-17
Rating:

gobiiform fellowlike chlorophyceae bobbing thallic rumblement misteach nonsynthesized buoceof wkjqsqcu http://kklyty.com xyekg fyha http://ebiginvo.com mrqpvc htvdvn http://ugrfembr.com avlypg jtfaa http://yxigtffdcyk.com

SEE ALL REVIEWS >>



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.