Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Latest News
Devisri is Charmi's hero in reel life
29-Sep-2008

Devisri is Charmi's hero in reel life
ఈ మద్య కాలం లో "హీరో" యిన్ అయిపోయిన ఛార్మీ ముఖ్య పాత్రగా మరొక చిత్రం రూపొందనుంది. పవన్ అనే నూతన దర్శకుని దర్శకత్వం లో ఇదివరకు యమగోల మళ్ళీ మొదలయ్యింది చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం ఒక విశేషం అయితే, బయట వినవస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రం లో మేల్ లీడ్ గా కూడా తనే చేసే అవకాశం వుంది. చాలా కాలం గా ఛార్మి, దేవిశ్రీ ప్రసాద్ ల మద్య ఎఫైర్ వుంది అన్న వార్తలు విస్తృతం గా విహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవీ యే ఈ సినిమాలో హీరో అయితే మళ్ళీ ఈ వార్తలకు ప్రాణం వచ్చినట్లే. నిజానికి దేవీ చాలాకాలంగా సినిమాల్లోనికి రానున్నాడని వార్తలు వినవచ్చాయి. అతను చేసే స్టేజ్ షోలు గానీ టి వి షోస్ గానీ ఆ వార్తలకు ఊతం ఇచ్చాయి. ఇప్పటికి దేవీ ఈ చిత్రం లో నటించడం అన్నది అధికారికం గా కన్ఫర్మ్ కానప్పటికీ, చేయడం అన్నది దాదాపు ఖాయమనే తెలుస్తుంది.
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
Total number of reviews - 1

Yamagola Malli Modalayindi
by anon user on 2008-10-07
Rating:


SEE ALL REVIEWS >>



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.