Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Music Release Event
Ek Police will be bigger than my Ankusam : Kodi
18-Sep-2008

Ek Police will be bigger than my Ankusam : Kodi
రుష్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగెంద్రబాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వం లో భాస్కర రెడ్డి నిర్మించిన చిత్రం ఏక్ పోలీస్. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం లో ఘనం గా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వి వి వినాయక్, శ్రీను వైట్ల, దశరధ్, సి.కళ్యాణ్, కోటి ఇంకా ఈ చిత్ర యూనిట్ సభ్యులు పాల్తొన్నారు. తొలి ఆడియో కేసెట్ ను వినాయక్ విడుదల చేసి నిర్మాత నల్లమలుపు బుజ్జికి అందజేయగా, తొలి సి.డి ని అల్లు అరవింద్ విడుదల చేసి వినాయక్ కి అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ట్రైలర్స్ చూసాననీ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం అవి చూస్తేనె కలుగుతుందనీ, నిర్మాత భాస్కరరెడ్డి మరిన్ని చిత్రాలు తీయాలని కోరుకొంటున్నాను అని వినాయక్ అన్నారు. ఈ చిత్రం లో తనకు అందరూ కావాల్సినవారే వున్నారనీ డెఫినెట్ గా ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందనీ అల్లు అరవింద్ అన్నారు.

హీరో నాగేంద్ర బాబు మాట్లాడుతూ తాను తొలిసారిగా యముడికి మొగుడు లో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకొని ఎలా చేస్తాడా అనుకొంటున్నప్పుడు ఆయన అందం హిందోళం అన్న పాట చేసి అన్నయ్య కు పంపాడు. వెంటనే చిరంజీవి గారు ఒక పెద్ద బొకే పంపి పాట చాలా బావుందని చెప్పారు. అలా ఆ సినిమాకు సూపర్ డూపర్ హిట్ మ్యూజికి ని ఇచ్చిన కోటి మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారనీ అంటూ తాను ఇద్దరే ఇద్దరు దర్శకుల వద్ద నటించడానికి భయపడతాననీ అందులో ఒకరు కృష్ణ వంశీ అయితే ఇంకొకరు కోడి రామకృష్ణ అని కృష్ణ వంశి తో చందమామ ద్వారా నటుడి గా ప్రూవ్ చేసుకొన్నాననీ ఇప్పుడు ఈ ఏక్ పోలీస్ చిత్రం లో కూడా ఫుల్ మార్క్స్ సంపాదిస్తాననే నమ్మకం తనకుందనీ అన్నార్య్, కోడి రామకృష్ణ తనదైన శైలి లో ఆవేశంగా ప్రసంగిస్తూ సినిమాను తీస్తే వందేళ్ళు చెప్పుకొనేట్లు గా తీయాలనీ ఈ ఏక్ పోలీస్ అలాంటి సినిమా అనీ అంకుశం లో గూండాయిజాన్ని ఏరిపారేయాలని చెప్పాం, భారత్ బంద్ లో అసెంబ్లీ అంటే క్రికెట్ మ్యాచ్ కాదని చెప్పాం. పోలీస్ ని చూసి గూండాలు, బ్యాడ్ పొలిటీషియన్స్ భయపడాలి కానీ నేడు అది జరగడం లేదు పోలీస్ ని చూసి ప్రజలు భయపడుతున్నారు. అది కాదు పద్దతి అని చెప్పేదే ఏక్ పోలీస్. ఇందులో ఎ సి పి గా నాగేంద్రబాబు నటించలేదు ఆయన జీవించారు అని అన్నారు. ఈ చిత్రం సంగీతం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది.
Gayatri Rao from Ek Police - Exclusive, Lakshana from Ek Police - Exclusive, Ek Police - Nagendra Babu - Movie Stills, Ek Police Pressmeet - Events, Ek Police Audio - Events,
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.