Gopichand Sowryam to release on 25th Sept
20-Sep-2008
గోపీచంద్, అనూష్క లు జంటగా ప్రముఖ సినిమాటొగ్రాఫర్ శివ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం శౌర్యం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ అందించిన సంగీతం తో ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం ఆడియో మంచి విజయాన్ని సాధించింది. గోపీచంద్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానం గా వున్న పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై అయిదున రిలీజ్ కానున్నది.
Souryam - Movie Stills, Souryam Audio Release - Events, Anushka from Sowryam - Exclusive, Rachana Arya - Exclusive, Sowryam Platinum Disk - Events, Gopi @ SPD - Exclusive, Anushka @ SPD - Exclusive,
|