TotalTollywood Logo
16 Apr 2014
Login Password Register? Forgot passwd?
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Latest News
I am not doing Padmasri Yedukondalu : Naresh
15-Oct-2008

I am not doing Padmasri Yedukondalu : Naresh
Related Links
Need help with Telugu font?
English Version
User Comments


పద్మశ్రీ ఏడుకొండలు చిత్రం గురించి తనకు ఏమీ తెలియదని హీరో నరేష్ తెలిపారు. నిన్న అన్ని దిన పత్రికలలోనూ, ఇంటర్ నెట్ మాధ్యమాలలోనూ వచ్చిన ఈ వార్త ను చూసి తాను చాలా సర్ ప్రైస్ అయ్యాననీ, వాస్తవానికి ఒక సారి ఆ నిర్మాత, దర్శకుడూ తనని కలిసారనీ అయితే తానింత వరకూ కనీసం కధ కూడా వినలేదనీ ఆయన అన్నారు. నా ప్రమేయం లేకుండా నేను హీరోని ఎలా అయితే వార్త ఇచ్చారో, అటు తమన్నా ని కూడా పూర్తిగా కన్ సల్ట్ చేయకుండా ఈ వార్త ను నిర్మాత ఇవ్వడం జరిగిందనీ ఆయన తెలిపారు. ప్రస్తుతానికి అయితే తాను ఈ చిత్రాన్ని చేయడం లేదని కూడా ఆయన తెలిపారు. (ఈ వార్త నేపద్యం లో కొన్ని టి.వి. మాద్యమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాదని కామెడీ స్టార్ నరేష్ ని పట్టుకొన్న తమన్నా అంటూ వాటి కధనాలు కూడా వినిపించేసాయి.)
Other latest in News
Sega to release on 29th of July
Gangleader song remixed for Rachcha
Krishnamraju acts Prabhas's father
Uday Kiran's Prema Unna Chote
Ileana in Trivikram's film
Mahesh, Sukumar team up
Prabhas Rebel shooting in Hyderabad
Naga Babu starring Sadhu to release this month
Varun Sandesh hurt
Maryada Ramanna audio released
Vedam Movie Allu Arjun love track special
Ravan Movie Story Leaked ?
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.