Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Music Release Event
Keka audio released
02-Oct-2008

Keka audio released
చాలా కాలం తర్వాత దర్శకుడు తేజ సొంత బ్యానర్ చిత్రం మూవీస్ పై వస్తున్న చిత్రం కేక. చక్రి సంగీత సారధ్యం లో తయారైన ఈ చిత్రం ఆడియో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో గల తాజ్ దక్కన్ హోటల్ లో జరిగింది. ముఖ్య అతిధులు గా మంత్రి దామోదర్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, దిల్ రాజు, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ లు పాల్గొనగా ఈ చిత్ర సంగీత దర్శకుడు చక్రి, గేయ రచయిత చంద్రబోస్, సింగర్ హేమ చంద్ర తదితర యూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ " చిత్రం మూవీస్ లో సినిమా చేసి, అసలు ఇలా ఆడియో ఫంక్షన్ చేసి చాలా కాలం అయ్యింది. ఈ చిత్రానికి గాను నేను మొట్టమొదటి సారిగా చక్రి తో కలిసి పని చేసాను. మొత్తం ఆరు పాటలున్నాయి. తొలిసారిగా నాకు అన్ని పాటలూ నచ్చిన ఆల్బం ఇదే అని చెప్పాలి. నా టార్చర్ భరించి ఇంత చక్కని ట్యూన్ లు ఇచ్చినందుకు చక్రి ని తప్పకుండా అభినందించాలి. అలాగే చంద్రబోస్ తో కూడా ఇదే మొదటి సారి. రెండుపాటలు మేము రాయమంటే ఇంకో పాట తనే రాస్తానని రాసాడు, ఆ పాట సినిమాకే హైలెట్ సాంగ్ అవుతుంది. ఇక కేక గురించి చెప్పాలంటే నేను మొట్టమొదటి సారిగా ఒక డిఫరెంట్ స్కీమ్ లో చేసిన చిత్రం ఇది. స్క్రీన్ ప్లే గానీ సీన్లు గానీ డెఫినెట్ గా కొత్తగా వుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైంది సినిమాటోగ్రఫీ, తెలుగులో ఇంతవరకూ ఏ సినిమాలోనూ లేనంత అద్బుతంగా ఇందులోని విజువల్స్ వుంటాయి. ఈ సినిమాలో స్ట్రీట్ చిల్డ్రన్, వారి జీవన పోరాటం, ఆకలి, ఛీటింగ్, ఫైట్స్, ఛేజ్ లు, ప్రేమ, ఎక్కువ ప్రేమ ఇలా అన్ని రకాల ఎమోషన్లు కలిసిపోయిన కధ ఇది. నేను సహజం గా కొంచం తిక్కలోడిని అని అందరికీ తెలిసిందే, కానీ ఈ సినిమా విషయం లో మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. మంచి సినిమా తీసాను అని నేను అనుకొంటున్నాను. ఇక రిలీజ్ అయిన తర్వాత అది ప్రేక్షకులమీద ఆధారపడి వుంది" అని అన్నారు.

మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తనకు పొలిటికల్ స్పీచ్ లు తప్పా ఇలా మాట్లాడడం రాదని, అయితే తనకూ ఒక థియేటర్ వుందనీ ప్రస్తుతం చింతకాయల రవి అందులో ఆడుతుందనీ, దాని వల్ల ఎగ్జిబిటర్లకు వుండే కష్టాలు తనకు తెలుస్తున్నాయనీ, ఇక మ్యూజిక్ ఎంతటి స్ట్రెస్ ని అయినా రిలీవ్ చేస్తుందని ఈ కేక లో అంత చక్కని మ్యూజిక్ వుంటుందని ఆశిస్తూ కేక టీమ్ కి తన శుభాబినందనలు తెల్పుతున్నాననీ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ తేజా తో పని చేయడం అంటే మామూలు విషయం కాదని అయినా చక్రి ఇంత చక్కని మ్యూజిక్ ఇచ్చినందుకు అబినందనీయుడనీ అన్నారు. సురేష్ బాబు, జెమిని కిరణ్, దిల్ రాజు లు ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకొన్నారు. చంద్రబోస్ ఈ చిత్రం లో తాను రచించిన లవ్ యూ ఐ లవ్ యూ అన్న పాటను పాడి వినిపించారు. అనంతరం తొలి కెసెట్ ను దామోదర్ రెడ్డి ఆవిష్కరించి సురేష్ బాబు కు అందజేయగా, తమ్మారెడ్డి సిడి ని ఆవిష్కరించి దిల్ రాజు కు అందజేసారు. ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది.
Keka - Movie Stills, Baby in Keka - Exclusive,
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
Total number of reviews - 5

Grom
by anon user on 2008-10-04
Rating:

Very cheap drugs : [url=http://firstdrugstorezone.info/product_aciphex.htm]aciphex[/url] aciphex http://firstdrugstorezone.info/product_aciphex.htm Thanks!

www.redhotspankings.com
by anon user on 2008-10-05
Rating:

[url=http://members.lycos.co.uk/rosiepeer20/christy2.jpg.html]christy2.jpg [/url] [url=http://members.lycos.co.uk/myrtleroon71/stonehillcap.com.html]stonehillcap.com [/url] [url=http://www.fergerats.1sthost.org/]herealchowbaby.com [/url] [url=http://www.menfolkmisfv.create-freewebpage.com/]coolsex.com [/url] [url=http://clickshield.net/ ] clickshield™ Until my master and his colleagues were obliged to devise a new strategy. Instead of inhabiting just one central area of Starsides olden ruins, now we spread out and stationed men in every shattered stump and heap of rubble. ERIDIAN-PAYCARD.COM www.celibertyhomesomaha.com looking for emilymkt29 aol.com dltk's holiday crafts and activities It was a strangled groan. The Golden One looked sharply at me. Call the others. My voice became clearer, stronger. Sets voice, actually, not under my own control. http://michaelmcter67.t35.com/article-droll-yankees.com.html http://yknucg.joinfreeserve.com/ http://kathryncapos47.t35.com/answer-ecstatic-tantra.co.uk.html http://boydflers44.t35.com/reply-www.kitchentowels.com.html http://1-hour-cash-advance.com/

workbooth teletech
by anon user on 2008-10-06
Rating:

[url=http://www.geocities.com/mwduhgqfu/]LLYRAY GOSPEL MINISTRIES INC [/url] [url=http://members.lycos.co.uk/heatherredo95/pokemone-.-com.html]pokemone . com [/url] [url=http://glendavis7.t35.com/answer-www.allacesslimos.com.html] www.allacesslimos.com [/url] [url=http://members.lycos.co.uk/lisathon1/part-eibach-1.5.html] eibach 1.5 [/url] [url=http://kyozou.com/ ] kyozou inc. - e-commerce, auction and retail business soluti [/url] He wrenched the blade as he jerked it out to make the wound as big as possible. Get that box open! he shouted at Kalten as he parried another stroke. www.brackenschoolofirishdance.com wwwsam swholesalewarehouse.com www.nauticalnorth.com www.h.p.com Youve heard of me? I blinked, both startled and flattered. Heard of you? she laughed. The last time I dropped into the Bazaar, thats all anyone was talking about. http://hometown.aol.com/eddiebran37/part-coach-hire-holiday-bespoke-group.com.html http://hometown.aol.com/vernrael53/entry-mrs.-baired-s-bread.html http://hometown.aol.com/dennismeck55/quot-amazon.com-quot-waterhog-doormat.html http://zoliboy.com/

tree capacitacion informatica s.r.l.
by anon user on 2008-10-06
Rating:

[url=http://hometown.aol.com/jeremyleer61/post-www.the8thplague.com.html] www.the8thplague.com [/url] [url=http://hometown.aol.com/amyhood39/museum.org.html]museum.org [/url] [url=http://ujeauup.hnhcn.cn/]productionhub.com [/url] [url=http://superbrewards.com/ ] SuperbRewards [/url] Just do it. As the young man said, youre the king and I think its about time that you started acting like one. Theres something else we need to consider, your Majesty, Sadi said, his face grave. krdo radio 105.5 brooke.artspb. lowe s in springhill tn. arlington.craigslist.org post a ModShout! You know how I feel about surprises. Take off your gauntlets, and remove Bhelliom from the pouch. Dont let it out of your grasp, and be sure that the rings are touching it at all times. http://hometown.aol.com/petershyl53/article-www.r-amp-gfirearms.com.html http://members.lycos.co.uk/britnibrrd35/article-dmpz.org.html http://marthashton36.tripod.com/ath.cx-proxy.html http://marymcell72.t35.com/n.c.-state-form-pd-107.html http://chowhound.com/

Grom
by anon user on 2008-10-06
Rating:

Very cheap drugs : [url=http://tgsfyahj.cn/tqcbnrhvzf/nato-5.62mm.html]nato 5.62mm[/url] [url=http://kginzsizd.cn/daqfyae/mpls.-library.html]mpls. library[/url] [url=http://ugwryz.cn/xizdvslk/learning-.net.html]learning .net[/url] sell.com classifieds s.m.s. 104 facts aboutjapan.com http://tgsfyahj.cn/sajpcfjrikd/nbc10-.com.html http://orukzsbk.cn/zfvxihqx/grass-interiors.com.html http://orukzsbk.cn/yongbpohx/www-abc.net.au.html http://dgikmp.cn/kqybzholtk/full-tilt.com.html Thanks!

SEE ALL REVIEWS >>



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.