Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Press Meets
MVRaghu's Media Dreamz
18-Aug-2008

MVRaghu's Media Dreamz
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎమ్.వి.రఘు గారు ప్రస్తుతం మల్టీమీడియాలో వున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లో మీడియా డ్రీమ్జ్ అనే ఒక సంస్థను నెలకొల్పారు. దీనిలో అన్ని రకాల విజువల్ ఎఫెక్ట్స్, పబ్లిసిటీ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, టివి మరియూ ఫిల్మ్ ఎడిటింగ్, మాయా తదితర అంశాలలో శిక్షణ తో పాటూ చక్కని ప్రాజెక్ట్ వర్క్ లు కూడా వుంటాయని శ్రీ రఘు తెలిపారు. నటుడు నాగెంద్రబాబు ఈ సంస్థ ను ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి దర్శకురాలు బి.జయ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్ర బాబు మాట్లాడుతూ ఈ రోజుల్లో విజువల్ ఎఫెక్ట్స్ రంగం లో మంచి డిమాండ్ వుందనీ, ఎన్నెన్నో కొత్త చానల్స్ వస్తున్నాయని అందువల్ల ఇది కూడా ఒక మంచి కెరియర్ ఆప్షన్ గా మారిపోయిందని, ఇటువంటి సమయం లో రఘు లాంటి ఎఫీషియెంట్ కెమరామేన్ ఈ స్టూడియో ను ప్రారంబించడం చాలా ఆనందం గా వుందని అన్నారు. అనంతరం రఘు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా శిక్షణ తో పాటు తాము తీయబోయే యానిమేషన్ చిత్రాల లో వారికి అవకాశాలు కూడా ఇస్తామని అన్నారు. దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ ఈ మల్టీమీడియా రంగం ఒక మంచి కెరియర్ ఆప్షన్ అనీ డెఫినెట్ గా ఈ మీడియా డ్రీమ్జ్ అనతి కాలం లో పెద్ద పేరున్న సంస్థ గా ఎదుగుతుంది అని అన్నారు.
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
Total number of reviews - 3


by anon user on 2008-08-26
Rating:

give the address of the institute to contact for join in the corces

Mv raghu
by anon user on 2008-08-27
Rating:

Sir, your next film is what

Institute Address
by anon user on 2008-09-07
Rating:

Sir, Give your Institute address to contact for join the course.

SEE ALL REVIEWS >>



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.