Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Latest News
Naa Girl Friend baga rich completes shooting
25-Aug-2008

Naa Girl Friend baga rich completes shooting
కుమార్ బ్రదర్స్ నిర్మాతలు గా శివాజి, కావేరీ ఝా జంటగా బ్రమ్మానందం ఒక కీలకపాత్రలో కె.బి.సినిమా బ్యానర్ పై ఎమ్.నాగేంద్రకుమార్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్. ఈ చిత్రం గురించిన విశేషాలు చెబుతూ "ఇదొక వైవిద్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకొంటుంది, బ్రమ్మానందం గారు ప్రతి ఫ్రేమ్ లోనూ నవ్వులు పండిస్తారు, ఈ చిత్రకధకు ఆయన పాత్రే చాలా కీలకమైంది. ఇటీవలి కాలం లో వచ్చిన రెడీ ఢీ చిత్రాలలోని పాత్రలకన్నా ఈ పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకొంటుంది" అని దర్శకుడు నాగేంద్రకుమార్ అన్నారు. తన గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అమ్మాయి కావాలి అనుకొనే హీరోకి ఎటువంటి అమ్మాయి దొరికింది, ఆ రిచ్ నెస్ వల్ల అతను పడ్డ ఇబ్బందులేంటి అన్నదే ఈ చిత్రం అని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఆడియో ను సెప్టెంబరు రెండవవారం లోనూ సినిమా అక్టోబర్ లోనూ రిలీజ్ కానున్నాయి. మంత్ర చిత్రానికి సంగీతం అందించిన ఆనంద్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. ఆహుతి ప్రసాద్, తులసి, బబ్లూ, విజయ్ సాయి, రమాప్రభ, గుండుహనుమంతరావు లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.