Login Password Register? Forgot passwd?
    Home  |  News  |  Gallery  |  Interviews  |  Reviews  |  Wallpapers  |  Music  |  Videos  |  Showtimes  |  Movies  |  Profiles                    19 Nov 2008
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Press Meets
Raksha is more scary than Phoonk : JB
15-Sep-2008



One more thought entertainments, Zed 3 Picturers banner పై వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం లో వస్తున్న చిత్రం రక్ష. జగపతి బాబు, కళ్యాణి, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, బేబీ నేహ, సత్య కృష్ణన్ తదితరులు ప్రధాన తారాగణం గా నటించిన ఈ చిత్రం ఈ నెల 19 న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో గల గ్రాండ్ కాకతీయ హోటల్ లో పాత్రికేయులతో సమావేశమయ్యారు.

ఈ చిత్ర హీరో జగపతి బాబు మాట్లాడుతూ "వర్మ నాకు ఈ కధ గురించి చెప్పినపుడు చేతబడి, దయ్యం లాంటి సినిమాలు నాకు అవసరమా . . అని అడిగాను. దానికి లేదు నువ్వు అయితే ఈ మూవీ కి కరక్ట్ యాప్ట్ అని ఆఅయన అనడం, దానికి తోడు వంశీ నాకు కధను చెప్పిన విధానం నచ్చడం తో నేను వెంటనే ఈ చిత్రాన్ని ఒప్పుకొన్నాను. ఇప్పుడు డబుల్ పాజిటివ్ చూస్తుంటే నేనే చేసానా అనిపించేంత గొప్పగా వుంది. అలాగే ఈ పరిశ్రమలో ఎటువంటి క్యారెక్టరైనా ఇమేజ్ అన్నది చూసుకోకుండా చేసేది నేను మాత్రమే" అని జగపతి బాబు అన్నారు. ఈ చిత్రం లో జయసుధ ద్వారా ఒక చక్కని సందేశాన్ని అందజేయడం జరిగిందని నటుడు సుబ్బరాజు తెలిపారు. దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ " రాంగోపాల్ వర్మ గారి ద్వారా సినిమా రంగానికి పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందం గావుంది. రాంగోపాల్ వర్మ గారి మేకింగ్ ఒక అద్బుతం అని మళ్ళీ అలా ఎవరూ తీయలేరనీ అలాంటి ఆయనే తనను నాకన్నా నువ్వే బాగా తీసావు అని ప్రశంశించడం మరువలేని అనుభూతి, నన్ను ఆయనకు పరిచయం చేసింది సుబ్బరాజు గారే, అయితే నన్ను అక్కడ పెట్టింది ఒక రచయిత గా మాత్రమే. రచయితగా కంటిన్యూ అవుతున్న నన్ను రామ్ గోపాల్ వర్మ గారు ఇదిగో ఈ సినిమాతో నన్ను దర్శకుడి గా మార్చేసారు అని దర్శకుడు వంశీ కృష్ణ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో ఈ చిత్ర నిర్మాణ సారధి సుబ్బరాజు, బేబీ నేహ, మాస్టర్ అతులిత్ లు పాల్గొన్నారు.
Raksha - Jagapati Babu, Kalyani - Movie Stills, Raksha - Movie Stills, RGV @ Raksha Pressmeet - Exclusive, Raksha Pressmeet - Events, Raksha wallpapers - Wallpapers,
Other latest in News
Ravi Yadav's Maro Charitra in US (03/11/08)
Youvatha is all set to release (26/10/08)
We celebrate Deepavali from 31st of this month : Venu (26/10/08)
Sai will become another a r rehman : Sri Hari (26/10/08)
Surya S/o Krishnan is all set to release (26/10/08)
Audio of Happy journey released (26/10/08)
Ch Ravi unit celebrates Platinum Disc function (26/10/08)
ARTISTS WANTED FOR KANNAN'S FILM SARAI VEERRAJU (24/10/08)
Its not Puli but Komaram Puli?? (23/10/08)
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights © 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.