TotalTollywood Logo
23 Apr 2014
Login Password Register? Forgot passwd?
Telugu Films News Categories:
Press Meets | Music Release Event | Movie Launch Event | Success Events | Latest News | Special Events | Gossips | Other Languages | Synopsis | Box Office | Preview |

You are here: TotalTollywood >> News >> Gossips
Ravi Yadav's Maro Charitra in US
03-Nov-2008

Ravi Yadav's Maro Charitra in US
Related Links
Need help with Telugu font?
User Comments


మన తెలుగు సినిమా చరిత్ర లొ పాత సినిమాలని మళ్ళీ తీయడం అన్నది అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు మెహర్ రమేష్ ప్రభాస్ తో యుగంధర్ (వాళ్ళు బిల్లా అని చెబుతున్నారు) ని తీస్తున్నారు. అయితే ఇదొ యాక్షన్ చిత్రం కాబట్టి పెద్దేం కాదు గానీ, పాత క్లాసిక్ సినిమాలని మళ్ళీ తీయడం అన్నది కొంచం కష్టం తో కూడుకొన్న పనే అని చెప్పాలి. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం ఇలాంటి కష్టమైన పనినే చేయబోతున్నట్లు గా తెలియవచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య సినిమా హడావిడి లో వున్న దిల్ రాజు ఫిబ్రవరి నెల చివర్లో బాల చందర్ చిత్రం మరో చరిత్ర ను పునర్ నిర్మించనున్నారు. కొత్త బంగారు లోకం హీరో వరుణ్ సందేష్ ఈ చిత్రం లో కూడా హీరో గా నటించనున్నట్లూ, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలియవచ్చింది. రేస్ చిత్రానికి సినిమాటోగ్రఫీ ని అందించిన రవి యాదవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు (నీలకంఠ షో చిత్రానికి కూడా ఈయన కెమెరా ని అందించారు). ఇప్పటికే బాలచందర్ వద్ద ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకొన్న దిల్ రాజు ఈ చిత్రం మొత్తాన్ని యు.యస్ లోనే షూట్ చేయనున్నట్లు తెలియవచ్చింది. ఒకప్పటి క్లాసిక్స్ ని మళ్ళీ తీయడమే ఒక సాహసం అనుకొంటే లెజెండ్ కమల్ హాసన్ వంటి ఆర్టిస్ట్ చేసిన పాత్రని అమెచ్యూర్ వరుణ్ తో తీయడం ఇంకా పెద్ద సాహసం గానే చెప్పుకోవాలి. ఏది ఏమైనా తీస్తుంది దిల్ రాజు కాబట్టి ఈ చిత్రం కూడా హిట్టే అవుతుందేమో !!!! (అయితే ఈ చిత్రం గురించి అధికారికం గా ఇంకా ప్రకటించడం జరగలేదు, ఈ నెల లోనే దీని గురించి అనౌన్స్ చేసే అవకాశం వున్నట్లు గా మాత్రం తెలియవచ్చింది.... అంత వరకూ ఇదొక గాసిప్ గానే పరిగణించగలరు !!!!)
Other latest in News
Sega to release on 29th of July
Gangleader song remixed for Rachcha
Krishnamraju acts Prabhas's father
Uday Kiran's Prema Unna Chote
Ileana in Trivikram's film
Mahesh, Sukumar team up
Prabhas Rebel shooting in Hyderabad
Naga Babu starring Sadhu to release this month
Varun Sandesh hurt
Maryada Ramanna audio released
Vedam Movie Allu Arjun love track special
Ravan Movie Story Leaked ?
POST YOUR COMMENT

Subject/Headline
Comment
PUBLIC OPINION
No comments posted so far



Help reading Telugu font? Telugu text is Unicode encoded. If you have any problems viewing the Telugu text in the article, set the character encoding to Unicode in your browser. In Mozilla, this is accessible from View->Character Encoding->Unicode

Syndicate  |   Contact us  |   Disclaimer  |   Feedback
Copyrights 2002-2006 TOTALTOLLYWOOD.COM. ALL RIGHTS RESERVED.