సిద్దార్ధ హీరోగా ఆనంద్ దర్శకత్వం లో ఒక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. యూనివర్శల్ మీడియా బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం లో అంజలి పాప షామిలి హీరోయిన్ గా నటిస్తుంది. అక్టోబర్ ఒకట వ తారీఖు న మొదలవ్వనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే చంద్రబోస్ ఒక పాట ను కూడా వ్రాయడం జరిగింది. అయితే ఈ చిత్రానికి ఓయ్ అనే టైటిల్ ని ప్రస్తుతం అనుకొంటున్నట్లు గా తెలిసింది.